Hyderabad Rains: భాగ్యనగరంలో వర్షం బీభత్సం… రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం
Hyderabad Rains: భానుడి భగ భగ లకు ఉక్కిరిబిక్కిరి అయిన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఉపశమనం కల్పిస్తూ భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారు జామున ఒక్కసారిగా భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి యాదాద్రి జిల్లాతో పాటు (Yadadri District) గ్రేటర్ హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కుడిన భారీ వర్షం కురవడంతో చాల చోట్ల విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది. [video width="848" height="480" mp4="https://images.tv9telugu.com/wp-content/uploads/2022/05/whatsapp-video-2022-05-04-at-55044-am.mp4"][/video] రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం మయ్యాయి. పంజాగుట్ట , అమీర్ పేట , బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ , సికింద్రాబాద్, సైదాబాద్, చంపాపేట్, చిలకల గూడ, హయత్ నగర్ తదితర ప్రాంతాలఆటో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కుడిన భారీ వర్షం కురుస్తుంది. [video width="852" height="480" mp4="https://images.tv9telugu.com/wp-content/uploads/2022/05/whatsapp-video-2022-05-04-at-60923-am.mp4"][/video] వర్షంతో గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నగర ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవాకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. Also Read: Smart Phone: స్మార్ట్‌ఫోన్ కొంటున్నారాా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. Viral Video: ఇదేందిరయ్యా.. పెళ్లి కాగానే రోడ్డుపై ఇలా పరుగు మొదలెట్టారు.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..
from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/cFgz4fk
from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/cFgz4fk
Post a Comment
Post a Comment