What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What’s Today:
* శ్రీహరికోట: నేడు నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగం.. షార్ నుంచి ఉదయం 9:18 గంటలకు ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు.. కక్ష్యలోకి చేరనున్న మైక్రోశాట్-2ఏ, ఆజాదీ శాట్
* ఢిల్లీలో నేడు నీతి ఆయోగ్ సమావేశం.. హాజరుకానున్న ఏపీ సీఎం జగన్.. సమావేశాన్ని బహిష్కరించిన తెలంగాణ సీఎం కేసీఆర్
* తిరుమల: ఇవాళ శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. రేపటి నుంచి మూడు రోజులు పాటు పవిత్రోత్సవాలు.. రేపటి నుంచి మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* గుంటూరు: చేనేత దినోత్సవం సందర్భంగా నేడు మంగళగిరిలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించనున్న చేనేత భవనానికి శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
* నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు పల్లకి సేవ
* నేడు బాసరలో పర్యటించనున్న తెలంగాణ గవర్నర్ తమిళి సై.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో అల్పాహారం చేసి అనంతరం అధికారులతో భేటీ కానున్న తమిళి సై
* తెలంగాణలో నేటి నుంచి ఎస్సై రాతపరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. మొత్తం 554 ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్
Baca juga
from NTV Telugu https://ift.tt/zKsSL5w
Related Posts
- Controversial Decision: ఆర్టీసీ వివాదాస్పద నిర్ణయం.. మండిపడుతోన్న శ్రీవారి భక్తులు
- Earthquake: హర్యానాలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
- Heeraben Modi Passed away: నరేంద్రమోడీకి మాతృ వియోగం.. మోడీ తల్లి హీరాబెన్ మోడీ మృతి
- Suswagatham Movie: పాతికేళ్ళ ‘సుస్వాగతం’
- Rishabh Pant: రిషబ్ పంత్ ను కాపాడిన హీరో ఇతనే.. ఏమన్నాడంటే..?
- Sonali Bendre Birthday Special: అందం – ధైర్యం కలిస్తే… సోనాలీ బింద్రే!
Post a Comment
Post a Comment