Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

* పల్నాడు: మాచర్లలో మరోసారి టెన్షన్ వాతావరణం.. నేడు మాచర్లకు వెళ్లనున్న టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మారెడ్డి, అనుచరులు.. ముందస్తు బెయిల్ రావటంతో పీఎస్‌లో సంతకాలు చేసేందుకు వెళ్లనున్న టీడీపీ నేతలు.. మాచర్లలో కొనసాగుతున్న 144 సెక్షన్.. పోలీసుల హై అలర్ట్
* నేడు ఏపీలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలు
* నేడు ఆర్ఎస్ఎస్ కీలక భేటీ.. సంఘ్, వివిధ క్షేత్రాల సమన్వయ సమావేశం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన ఎజెండా.. నేటి సమావేశానికి హాజరుకానున్న బీజేపీ ముఖ్య నేతలు
* కామారెడ్డి: నేడు రైతు జేఏసీ అత్యవసర సమావేశం.. ఎల్లారెడ్డిలో సమావేశం కానున్న మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు.. సమావేశానికి హాజరుకానున్న 7 గ్రామాల రైతులు.. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్న రైతు జేఏసీ
* నేడు హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం.. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో వేడుక
* విశాఖ: నేడు వాల్తేరు వీరయ్య ప్రీ-రిలీజ్ ఈవెంట్.. శరవేగంగా జరుగుతున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పనులు.. నిన్న రాత్రి ఆర్కే బీచ్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు తరలింపు.. ఈరోజు సాయంత్రం ప్రారంభం కానున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్
from NTV Telugu https://ift.tt/w1GFZSX
Post a Comment
Post a Comment