Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

- నేడు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం.. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్‌లో సమావేశం.. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ
- నేడు గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలవనున్న సీఎం జగన్.. ఉదయం 11:30 గంటలకు గవర్నర్‌ను కలవనున్న సీఎం జగన్
- నేటి నుంచి 17 వరకు ఏరో ఇండియా ప్రదర్శన.. నేడు వైమానిక ప్రదర్శనను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. ఏరో ఇండియాకు హాజరుకానున్న 109 దేశాల ప్రతినిధులు
- ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ.. పిభ్రవరి 22 నుంచి 28వ తేది వరకు సంబంధించిన టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ
- విశాఖ: నేటితో ముగియనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు నమోదు.. ఈనెల 23 వరకు నామినేషన్లు
- విశాఖ: సింహాచలం దేవస్థానంలో ఇవాళ, రేపు షూటింగ్‌లో పాల్గొననున్న రామ్ చరణ్.. గాలిగోపురం ఎదురుగా భారీగా సెట్లు, ముగ్గులు వేసిన చిత్రబృందం.. పాట, కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ
- ఖమ్మం: నేడు కలెక్టరేట్ ముందు పొడు సాగుదారుల ధర్నా.. గుబ్బగుర్తి గ్రామాన్ని పోడు సర్వే నుంచి అధికారులు మినహాయించడంతో రెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న గ్రామస్థులు
from NTV Telugu https://ift.tt/6Q92T8D
Related Posts
- Sri Hanuman Stotra Parayanam: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఇహలోకంలో కోరిన కోరికలు నెరవేరుతాయి
- What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology : ఫిబ్రవరి 11, శనివారం దినఫలాలు
- Rajasthan: ప్రధాని పర్యటనకు ముందు దౌసాలో భారీగా పట్టుబడిన పేలుడు పదార్ధాలు..
- Revanth Reddy: గోడదూకిన రేవంత్ రెడ్డి.. అందరూ షాక్..
- Canada: చైనా పనేనా..? కెనడా గగనతలంలో అనుమానాస్పద వస్తువు.. కూల్చేసిన అమెరికా
Post a Comment
Post a Comment