Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం పసిడి ధర ఎంత ఉందటే..?

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం పసిడి ధర ఎంత ఉందటే..?
Gold Price

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పరుగులు పెడుతున్నాయి. ఈ తరుణంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (ఏప్రిల్‌ 24) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,720 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,790 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,900 లుగా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,940 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,720, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,790, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,720, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,790, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,840 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,720 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,790 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,720, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,790, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,720, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,790 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,900 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.76,900
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.80,400
  • బెంగళూరులో రూ.80,400
  • కేరళలో రూ.80,400
  • కోల్‌కతాలో రూ.76,900
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,400
  • విజయవాడలో రూ.80,400
  • విశాఖపట్నంలో రూ.80,400 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/e1Tnsjo

Baca juga

Post a Comment