Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. భారీగా పెరిగిన రేట్లు..


ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు బంగారం ధర తగ్గితే మరోరోజు పెరుగుతుంటుంది. అయితే ధరలు ఎంత పెరిగినా వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి బంగారం షాపులు. ఇక తాజాగా మే 4 గురువారం దేశంలో బంగారం ధరలు పరుగులు పెట్టాయి. తులం బంగారంపై రూ.800 నుంచి రూ.880 వరకు పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,240 ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 ఉంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,790 ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,690 ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 ఉంది.
వెండి ధరలు
అలాగే బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండిపై రూ.700 వరకు పెరిగింది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.81,800 ఉండగా, ముంబైలో రూ.76,800, ఢిల్లీలో రూ.76,800, కోల్‌కతాలో రూ.76,800, హైదరాబాద్‌లో రూ.81,800, విజయవాడలో రూ.81,800, బెంగళూరులో రూ.81,800, కేరళలో రూ.81,800గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/3VZNEbg
Post a Comment
Post a Comment