Today Gold Price: మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. స్థిరంగా సిల్వర్‌..!

Gold Price

Today Gold Price: బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మే 22న దేశంలో బంగారం ధరలు పెరుగగా, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఉక్రెయిన్‌-రష్యా యద్ధాల కారణంగా ఒక్కసారిగా ఎగబాకిన పసిడి, సిల్వర్‌ ధరలు.. దిగి వస్తున్నాయి. ఈ రేట్లు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,550 ఉంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 ఉంది.

☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 వద్ద కొనసాగుతోంది.

☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 ఉంది.

☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 ఉంది.

☛ హైదరాబాద్‌ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 వద్ద స్థిరంగా ఉంది.

☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 ఉంది.

☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 వద్ద కొనసాగుతోంది.

☛ విశాఖ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 వద్ద కొనసాగుతోంది.

ఇక బంగారం ధర పెరిగితే వెండి స్థిరంగా కొనసాగుతోంది. ఇక ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో కిలో వెండి ధర రూ.65,900, ముంబైలో రూ.61,400, ఢిల్లీలో రూ.61,400, కోల్‌కతాలో రూ.61,400, బెంగళూరులో రూ.65,900, హైదరాబాద్‌లో రూ.65,900, కేరళలో రూ.65,900, విజయవాడలో రూ.65,900, విశాఖలో రూ.65,900 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 



from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/zyJoUPO

Baca juga

Post a Comment