What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

* ఢిల్లీ: నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
* విశాఖ: నేడు తాండవ రిజర్వాయర్ నుంచి ఖరీఫ్ పంటకు నీరు విడుదల.. పాల్గొననున్న ఆర్ అండ్ బీ మంత్రి దాడిశెట్టి రాజా, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు
* విశాఖ: నేటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు
* పల్నాడు జిల్లా: నేడు చిలకలూరిపేట గ్రంథాలయం వద్ద మహా కవి గుర్రం జాషువా విగ్రహావిష్కరణ.. పాల్గొననున్న మంత్రి విడదల రజినీ
* బాపట్ల: నేడు రేపల్లె మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
* సత్యసాయి జిల్లా : ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు గ్రామంలో నేడు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్
* నేడు పాతబస్తీలో లాల్‌దర్వాజ బోనాలు
* బోనాల పండగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో నేడు, రేపు వైన్ షాపులు బంద్

Baca juga

* బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. అంబర్‌పేట-రామాంతపూర్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు
* పోర్ట్ ఆఫ్ స్పెయిన్: నేడు భారత్ – వెస్టిండీస్ మధ్య రెండో వన్డే.. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా



from NTV Telugu https://ift.tt/QO38fSY

Post a Comment