What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Today Events March 07, 2023
* ఉదయం 10.00 గంటలకు గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో శ్రీ.వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు…రాత్రి 10.00 గంటలకు నెమలి శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణమహోత్సవం
* విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియం లో ఎం.ఎస్.ఎం.ఇ. విభాగం ఆధ్వర్యంలో మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు
* విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో నేడు మహిళా దినోత్సవ వేడుకలు
* సింహాచలంలో వరాహా లక్ష్మీ నర్సింహ్మ స్వామి సన్నిధిలో డోలోత్సవం…హొలీ పండగ కోసం కొండ దిగువకు రానున్న అప్పన్న స్వామి
* అనంతపురం కదిరిలోని శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు బ్రహ్మ గరుడసేవ
* అనంతపురంలో ఈనెల 10న ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశం. హాజరు కానున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
* పౌర్ణమి సందర్భంగా పుణ్యక్షేత్రమైన కడప జిల్లా పుష్పగిరిలో నేడు గిరిప్రదక్షిణ
* నేడు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవం
* తిరుమలలో ఇవాళ కుమారథార తీర్ద ముక్కోటి.. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్న టీటీడీ..డ్యాం వద్ద భక్తులకు ఉచితంగా అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తున్న టీటీడీ
* తిరుమలలో నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు… ఇవాళ తెప్పలపై విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
from NTV Telugu https://ift.tt/OY7GmtC
Related Posts
- Hero Nani Birthday: విలక్షణంగా ‘దసరా’ జరుపుకోనున్న నాని!
- UN: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై యూఎన్ లో ఓటింగ్.. మరోసారి ఇండియా గైర్హాజరు..
- Director Teja: ‘అహింస’ మార్గం పట్టిన తేజ!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Bill Gates: భారతదేశం నాకు భవిష్యత్తుపై ఆశ కల్పిస్తోంది.
- Joe Biden: ఉక్రెయిన్పై రష్యా ఎప్పటికీ విజయం సాధించదు..
Post a Comment
Post a Comment